

BTS Conventions
Kalyanamandapam Road, Ramarajya Nagar, Behind Philedalphia church,Vijayawada, ph;9440532952 7702047402
BTS Convention విజయవాడలోని విద్యాధరపురంలో, APSRTC బస్ డిపో వద్ద బైపాస్ రోడ్డుకు సమీపంలో, విజయవాడ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన ప్రదేశం. ఇది మీరు మరియు మీ అతిథుల కోసం అత్యద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.విజయవాడలో మంచి కళ్యాణ మండపం ఎలా ఎంచుకోవాలి?
విజయవాడలో మంచి కళ్యాణ మండపం ఎలా ఎంచుకోవాలి
వివాహం జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. అందుకే కళ్యాణ మండపం ఎంపిక చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా మంది కేవలం అద్దె చూసి హాల్ బుక్ చేస్తారు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చూడాలి.
కళ్యాణ మండపం ఎంపికలో చూడాల్సిన ముఖ్య విషయాలు
1. హాల్ కెపాసిటీ
మీ గెస్ట్ సంఖ్యకు సరిపడా హాల్ ఉందా చూడాలి. 500 మంది వస్తే 300 కెపాసిటీ హాల్ సరిపోదు.
2. గెస్ట్ హౌస్ / రూమ్స్
బయట ఊర్ల నుండి వచ్చే అతిథులకు రూమ్స్ ఉంటే చాలా ఖర్చు తగ్గుతుంది.
3. పార్కింగ్ సదుపాయం
ఇప్పుడు ప్రతి ఒక్కరూ కార్లలో వస్తున్నారు. కాబట్టి పెద్ద పార్కింగ్ ఉండాలి.
4. కిచెన్ సదుపాయం
కొన్ని హాల్స్ లో వంట చేసుకునే సదుపాయం ఉండదు. ముందుగా అడగాలి.
5. జనరేటర్
కరెంటు పోయినా ఫంక్షన్ ఆగకూడదు.
6. లొకేషన్
బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటే గెస్ట్ కి సౌకర్యం.
ముగింపు
కళ్యాణ మండపం అద్దె మాత్రమే కాకుండా, అందులో వచ్చే ఇతర ఖర్చులు కూడా చూసి హాల్ బుక్ చేస్తే చాలా డబ్బు సేవ్ అవుతుంది.
తక్కువ ఖర్చుతో పెళ్లి ఎలా చేసుకోవాలి?
ఇప్పుడు పెళ్లి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. కానీ కొంచెం ప్లానింగ్ చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు.
ఖర్చు తగ్గించే సూచనలు
- శుభలేఖలు తక్కువ ముద్రించండి
- ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వాడండి
- గెస్ట్ హౌస్ ఉన్న కళ్యాణ మండపం తీసుకోండి
- హోటల్ రూమ్స్ బుక్ చేయకండి
- వంట మనమే చేసుకుంటే డబ్బు సేవ్
- ఒకే డెకొరేషన్ అన్ని ఫంక్షన్స్ కి వాడండి
- లోకల్ బ్యాండ్ / సన్నాయి తీసుకుంటే ఖర్చు తక్కువ
ముఖ్యం:
మీరు సేవ్ చేసిన ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.
కళ్యాణ మండపం లో గెస్ట్ హౌస్ ఉండటం వల్ల లాభాలు
చాలా మంది ఈ విషయం పట్టించుకోరు కానీ గెస్ట్ హౌస్ ఉన్న కళ్యాణ మండపం తీసుకుంటే 30% ఖర్చు తగ్గుతుంది.
లాభాలు:
- హోటల్ రూమ్స్ అవసరం లేదు
- గెస్ట్ అందరూ ఒకే చోట ఉంటారు
- ట్రావెల్ ఖర్చు తగ్గుతుంది
- టైమ్ సేవ్ అవుతుంది
- పెళ్లి పనులు సులభం
- రాత్రి బస సౌకర్యం
- కుటుంబ సభ్యులకు సౌకర్యం
అందుకే ఇప్పుడు చాలా మంది Guest House Wedding Halls ఎంచుకుంటున్నారు.
| ఖర్చు అంశం | అంచనా ఖర్చు |
|---|---|
| ఆభరణాలు | budget |
| బట్టలు | budget |
| కళ్యాణ మండపం | 30000 onwards |
| భోజనం | budget |
| డెకొరేషన్ | 20,000 – 2 లక్షలు |
| ఫోటోగ్రఫీ | 50,000 – 1.5 లక్షలు |
| బ్యాండ్ / DJ | sound system in built |
| ఇతర ఖర్చులు | 50,000 |
BTS కన్వెన్షన్‌లో, కేవలం రూ. 50,000 ధరలో విలాసవంతమైన వివాహ ప్యాకేజీలను అందిస్తున్నాము. ఈ ప్యాకేజీలో మీ వివాహానికి అవసరమైన అనేక సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి, దీంతో మీ ఖర్చు కూడా తగ్గుతుంది, ఏర్పాట్లు కూడా సులభం అవుతాయి.
ఈ ప్యాకేజీలో లభించే సదుపాయాలు:
• ఉచిత పార్కింగ్
మీ అతిథుల వాహనాలకు విస్తృతమైన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
• ఉచిత గెస్ట్ హౌస్
150 మంది అతిథులు బస చేయగలిగే ఏసీ గెస్ట్ హౌస్ సదుపాయం ఉచితం. హోటల్ రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
• ఉచిత కిచెన్ సదుపాయం
పూర్తిగా వంట చేసుకోవడానికి కిచెన్, వంట సామగ్రి అందుబాటులో ఉంటుంది. దీంతో క్యాటరింగ్ ఖర్చు తగ్గించుకోవచ్చు.
• డైనింగ్ టేబుల్స్ మరియు కుర్చీలు
భోజనానికి అవసరమైన టేబుల్స్ మరియు కుర్చీలు అందుబాటులో ఉంటాయి.
• వివాహానికి అవసరమైన సంప్రదాయ వస్తువులు
పెల్లిపెట్టలు, పాముకోలు, కాడే వంటి హిందూ వివాహానికి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటాయి.
• జనరేటర్ సదుపాయం
కరెంటు పోయినా మీ కార్యక్రమం ఆగకుండా కొనసాగుతుంది.
• లిఫ్ట్ సదుపాయం
పెద్దవారు, పిల్లలు సౌకర్యంగా వెళ్లేందుకు లిఫ్ట్ సదుపాయం ఉంది.
• శుభ్రమైన వాష్ రూమ్స్
అతిథులకు శుభ్రమైన మరియు సౌకర్యవంతమైన వాష్ రూమ్స్.
ఎందుకు BTS కన్వెన్షన్ ఎంపిక చేయాలి?
- విజయవాడలో సెంటర్ లొకేషన్
- బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర
- పెద్ద పార్కింగ్
- గెస్ట్ హౌస్ ఉచితం
- కిచెన్ ఉచితం
- తక్కువ ధరలో పూర్తి సదుపాయాలు
- చిన్న ఫంక్షన్స్ కి కూడా హాల్స్
మీ వివాహాన్ని తక్కువ ఖర్చుతో, అద్భుతంగా నిర్వహించాలంటే BTS కన్వెన్షన్ ఉత్తమ ఎంపిక.
📞 9440532952
చిన్న ఫంక్షన్స్‌కు తక్కువ ఖర్చులో ఏసీ ఫంక్షన్ హాల్ – BTS Convention
చిన్న ఫంక్షన్స్ చేయాలంటే చాలా మంది ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు – హాల్ అద్దె, షామియానా, కుర్చీలు, సౌండ్, వంట సామగ్రి ఇలా చిన్న ఫంక్షన్ అయినా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం BTS Convention లో లభిస్తుంది.
మా వద్ద ఎంగేజ్మెంట్, తాంబూలాలు, చిన్న బర్త్‌డే పార్టీలు, మీటింగ్స్, క్రిస్టియన్ చర్చ్ వెడ్డింగ్ రిసెప్షన్స్ వంటి చిన్న ఫంక్షన్స్ కోసం 6 గంటలు / 12 గంటల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీ ఫంక్షన్ హాల్ ప్యాకేజీలు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు ఉంటాయి. 6 గంటల ప్యాకేజీ సాధారణంగా 100 మంది లోపు అతిథుల కోసం ఉంటుంది మరియు ఈ ప్యాకేజీలో వంట చేసే అవకాశం ఉండదు.
అయితే 100 నుండి 600 మంది వరకు ఫంక్షన్స్ ఉంటే, మా వద్ద ఏసీ హాల్‌తో పాటు వంటగది, వంట సామగ్రి, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇది చాలా మంచి ప్యాకేజీ ఎందుకంటే ఈ సామగ్రి అద్దెలు మాత్రమే బయట తీసుకుంటే కనీసం రూ. 20,000 వరకు ఖర్చు అవుతుంది.
ఇంటిముందు షామియానా వేసి, సౌండ్ సిస్టమ్ పెట్టి, రోడ్డుపై లేదా అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఫంక్షన్ చేయడం కంటే, సౌకర్యవంతమైన ఏసీ హాల్‌లో ఫంక్షన్ చేయడం చాలా మంచిది మరియు గౌరవంగా ఉంటుంది. మా వద్ద చిన్న డీజే, సౌండ్ సిస్టమ్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
మేము చెప్పిన విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి, ఒక్కసారి మా BTS Convention ఫంక్షన్ హాల్ సందర్శించండి. ఇతర హాల్స్‌తో పోల్చండి.
ప్రాంతాల నుండి వచ్చిన అతిథులకు హోటల్స్ లో అధిక చార్జీలు తగ్గించేందుకు మా గెస్ట్ హౌస్ అనుకూల పరిష్కారంగా ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ 150 మందికి వసతి అందిస్తుంది.










మా ఫంక్షన్ హాల్ విశాలమైన అందమైన ఏసీ మరియు నాన్ ఏసీ హాల్స్ 12 వాష్ రూమ్స్ మీ ఫంక్షన్ విజయవంతం అవుతుంది. హోమం అవకాశము

మీరు మా ఫంక్షన్ హలో మీకు కావాల్సిన పదార్ధాలను వంట చేసుకోవచ్చు , కావాల్సిన stovelu ,బ్యర్యని దేకిసాలు ,అన్ని సైజు గిన్నెలు ,వంట గది ,డైనింగ్ హాల్ రౌండ్ మరియి squar టేబుల్స్ 100 లోపు ఫంక్షన్స్‌కి తప్ప ఫ్రీగ ఇష్టము . మీ ఇంట్లో ఫంక్షన్ చేసిన షామియానా హౌస్ అద్దెల కంటే చాల తక్కువ మరియు సౌకర్యం





మా 24 గంటల ప్యాకేజీ అద్దె రూ .50,000. ఫంక్షన్ హాల్ ,వంటగది ,డైనింగ్ హాల్ ,వంటసాములు ,పెళ్లి పీటలు పాముకోళ్ళు ,kade అన్ని ఫ్రీ . మా ఫంక్షన్ హలో 600 పైన అతిధులు వొచ్చిన సరిపోతుంది . ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే మీకు ఫై ప్యాకేజి ఏసీ విడిది (20 హోటల్ రూమ్స్‌కి సమానం ) వంట చేసుకోవచ్చు అంతో డబ్బు అవుతుంది.












🍽️ వంట మనమే చేసుకుందామా? లేక క్యాటరింగ్ బుక్ చేయాలా?
7
పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు – ఏ వేడుక అయినా ఆహారం బాగుంటేనే ఫంక్షన్ సక్సెస్ అవుతుంది.
అందుకే ప్రతి ప్లానర్‌కి వచ్చే పెద్ద సందేహం:
👉 “వంట మనమే చేసుకుందామా? లేక క్యాటరింగ్ బుక్ చేయాలా?”
విజయవాడలోని BTS Convention (కళ్యాణమండపం రోడ్, రామరాజ్యనగర్, విద్యాధరపురం/భవానీపురం) లో ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి ఈ గైడ్ మీకు సహాయపడుతుంది.
🥗 క్యాటరింగ్ – ఎప్పుడు మంచిది?
ఖర్చు ఎలా ఉంటుంది?
ఫుడ్ ఖర్చు ప్రధానంగా 3 భాగాలు:
- ముడి సరుకులు (బియ్యం, కూరగాయలు, మాంసం)
- షామియానా, టేబుల్స్, కుర్చీలు, వంట సామగ్రి (₹15,000 – ₹35,000)
- వంట మేస్త్రీ & పనివాళ్లు (₹1000 – ₹2000 / వ్యక్తి)
👉 100 మందికి లోపు ఫంక్షన్స్ (6 గంటల ఈవెంట్స్) కి క్యాటరింగ్ చాలా సులభం మరియు సరైన ఎంపిక.
✅ క్యాటరింగ్ ప్రయోజనాలు
✔️ సౌకర్యం (Convenience)
మీరు గెస్ట్స్‌ని చూసుకోవచ్చు – వంట బాధ్యతలు వాళ్లదే.
✔️ రుచిలో consistency
ప్రొఫెషనల్ చెఫ్స్ వండడం వల్ల అందరికీ ఒకే రుచి.
✔️ టెన్షన్ ఫ్రీ ఫంక్షన్
వంట, సర్వింగ్, క్లీనింగ్ – అన్నీ వాళ్లు చూసుకుంటారు.
✔️ టైమ్ సేవ్
మీ సమయం మీ కుటుంబంతో గడపడానికి ఉపయోగపడుతుంది.
👩🍳 వంట – ఎప్పుడు మంచిది?
👉 ముఖ్యంగా పెళ్లిళ్లు (100–600+ గెస్ట్స్) ఉన్నప్పుడు:
- ఉదయం భోజనం
- రాత్రి భోజనం
- టిఫిన్స్ + స్నాక్స్
👉 ఇవన్నీ క్యాటరింగ్ చేస్తే:
- భోజనం ₹300–₹500
- టిఫిన్ ₹100+
👉 కానీ వంట మనమే చేస్తే 50% వరకు ఖర్చు తగ్గుతుంది!
✅ స్వయం వంట ప్రయోజనాలు
✔️ తక్కువ ఖర్చు
బల్క్ లో సరుకులు తీసుకుంటే పెద్దగా సేవ్ అవుతుంది.
✔️ వ్యక్తిగత టచ్
లడ్డూ, బొబ్బట్లు, పిండి వంటలు – కుటుంబ ప్రేమ కనిపిస్తుంది.
✔️ మీ రుచి, మీ ప్లాన్
మెనూ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది.
🔥 BTS Convention ప్రత్యేక సదుపాయాలు
👉 BTS Convention లో వంట చేయాలనుకుంటే:
- ✅ ఉచిత కిచెన్
- ✅ వంట సామగ్రి
- ✅ గ్యాస్ సదుపాయం
- ✅ డైనింగ్ టేబుల్స్ & కుర్చీలు
- ✅ పెళ్లి పీటలు, పాముకోళ్ళు, కాడే
👉 అంటే షామియానా ఖర్చు పూర్తిగా సేవ్!